హిందువుల్లారా, ధర్మాచరణ మరియు సాధన చేసి హిందూ దేశమును స్థాపించుటకు సిద్ధం కండి !

ధర్మాచరణ మరియు సాధన చేయడం వల్ల హిందూ ధర్మము యొక్క శ్రేష్ఠత తెలుస్తుంది. హిందూ ధర్మము యొక్క శ్రేష్ఠత్వము తెలుసుకున్న తరువాతనే నిజమైన ధర్మాభిమానము నిర్మాణమై సమాజము, దేశము మరియు ధర్మము యొక్క హితం కొరకు ప్రయత్నము జరుగును. ధర్మాచరణ మరియు సాధన చేయుటవలన వ్యక్తి ధర్మనిష్ఠ గలవాడగుతాడు. ధర్మనిష్ఠ కలిగిన వ్యక్తి హిందూ దర్మహాని చేయడు మరియు ఇతరుల నుండి ధర్మహాని జరుగుతే దానిని అడ్డుకుంటాడు; అనగా దర్మాచరణ మరియు సాధన చేయు వ్యక్తియే నిజమైన ధర్మరక్షణ కార్యము చేయగలడు. దీనితో హిందూ దేశమును స్థాపించే కార్యము ధర్మాచరణ మరియు సాధన చేయు హిందువులే చేయగలరనేది తెలుసుకోవచ్చును.’ – (పరాత్పర గురువులు) డా. జయంత ఆఠవలె
(అధిక వివరాల కొరకు చదవండి : సనాతన గ్రంథము ‘హిందూ దేశము ఎందుకు కావాలి ?’ మరియు ‘హిందూ దేశ స్థాపన యొక్క దిశ’)

Leave a Comment