హిందూ దేశ స్థాపనకై ‘సనాతన సంస’్థ మరియు ‘హిందూ జనజాగృతి సమితి’ ప్రారంభించిన అద్వితీయ కార్యం !

పరాత్పర గురువులు డా. జయంత అఠావలె గారి ప్రేరణతో ‘సనాతన సంస్థ’ మరియు ‘హిందూ జనజాగృతి సమితి’ హిందూ దేశ స్థాపన కొరకు కార్యం చేస్తున్నాయి. హిందువులను ధర్మక్రాంతి కొరకు ప్రేరేపించడమే వీటి లక్ష్యం. హిందూ దేశ స్థాపన కొరకు నిరంతరాయంగా సంఘటిత రీతిలో, చట్టబద్ధంగా, సాధన మనోభావంతో ప్రతి పని చేయడం ఈ సంస్థల ప్రత్యేకత. హిందూ దేశ స్థాపన కొరకు ఈ సంస్థలు జంటగా కొనసాగించిన కార్యక్రమాల ఫలశృతి గురించి క్రింద పొందుపరుస్తున్నాం. హిందూ దేశ స్థాపన కార్యంలో పాల్గొనడానికి సంప్రదించండి : 9951022282

ధర్మశిక్షణ

 

  • 14 సంవత్సరాలలో 500 కంటే ఎక్కువ ధర్మశిక్షణ వర్గాలు, బాలసంస్కార వర్గాలు, ఛానెల్ కొరకు ‘ధర్మ సంత్సంగం’ ప్రబోధనా త్మక కరపత్రాలు మొ॥ ద్వారా ధర్మ ప్రచారం !
  • ‘వక్తల కార్యశాల’లో శిక్షణ పొందిన 400 వక్తలు ఛానెళ్ళలో జరిగే 100 కంటే ఎక్కువ చర్చా కూటములలో హిందూ ధర్మం యొక్క ఆలోచనలను ప్రతిపాదించారు.

ధర్మ జాగృతి

 

  • 13 సంవత్సరాలలో 1,250 కంటే ఎక్కువ ధర్మజాగృతి సభల ద్వారా 16 లక్షలకంటే ఎక్కువ హిందువులలో జాగృతి, 3,000 కంటే ఎక్కువ ధర్మప్రేమికులు హిందూ దేశ స్థాపనకై తయారు !
  • సంస్కృతి ఆచరణ, దేవతోపాసన, దేశ-ధర్మరక్షణ, విప్లవగాథలు, హిందూ దేశం మొ॥ వాటి గురించి 1,000 కంటే ఎక్కువ ఫలక ప్రదర్శనల ద్వారా జాగృతి !

దుష్టప్రవత్తి నిర్మూలన

  • సామాజిక మరియు ప్రభుత్వ దుష్ట ప్రవృత్తులకు విరుద్ధంగా న్యాయాలయంలో పోరాడే న్యాయవాదుల సంఘటన మరియు కృతి చేయుటకు దిశనందించే సభలు !
  • ప్రభుత్వ అన్యాయానికి వ్యతిరేకంగా చట్టపరమైన కృతుల గురించి మార్గదర్శనం ! ప్రభుత్వీకరణ చెందిన దేవాలయాలు, NGO వీరి అవినీతిని బయటపెట్టింది !

హిందూ దేశ స్థాపన కార్యములు

 

  • 6 జాతీయ, 75 ప్రాంతీయ హిందూ సమ్మేళనాల ద్వారా హిందూ దేశ స్థాపన కొరకు దేశంలోని 250 కంటే ఎక్కువ హిందూ సంస్థల ఐక్యత, ద్వారా 11 సంవత్సరాలలో 1000 కంటే ఎక్కువ జాతీయ హిందూ ఉద్యమాలు !
  • శిక్షణా శిబిరాల ద్వారా హిందూ ధర్మ ప్రేమికులకు సాధన, ధర్మరక్షణ, హిందూ దేశ స్థాపన కార్యం గురించి మార్గదర్శనం !
  • సనాతన సంస్థ వెబ్సైటు : www.Sanatan.org
  • హిందూ జనజాగృతి సమితి వెబ్సైటు : www.HinduJagruti.org/hindi
  • సమితి యోక్క మహిళా శాఖా : రణరాగిణి

Leave a Comment