ప్రశాంతమైన నిద్ర యొక్క ప్రాముఖ్యత

మనిషి దైనందిన జీవితంలో నిద్ర చాలా ముఖ్యమైన భాగం. చాలా మందికి ప్రశాంతమైన నిద్ర అనేది అరుదయిపోయింది. కానీ దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాలు మనకు తెలిస్తే ఈ సమస్యను అధిగమించడం చాలా సులభం.

ఆహరం మరియు వ్యాధుల యొక్క సంబంధం, జీర్ణవ్యవస్థ ప్రాముఖ్య విశ్లేషణ

జంతువులకి ఏ ఆహారాన్ని తినాలి ఏది తినకూడదు అని నిర్ణయించుకునే వివేకం ఉంటుంది. పశువులు,మేకలు విషపూరిత ఆకులను తినవు. కానీ అత్యంత వివేకేకవంతుడైన మనిషికి మాత్రం ఎలాంటి ఆహారాన్ని తినాలి అనే వివేకం లేదు.

ఆరోగ్యవంతంగా వుండుటకు భోజన సమయ పాలన ముఖ్యం !

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, మనం ఏమి తినాలి మరియు ఎంత తినాలి కాకుండా, తినే ఆహారం అంతా సరిగా జీర్ణమవుతుందా లేదా అనేది గమనించాలి. ఎప్పుడూ తింటూ ఉండటం మంచిది కాదు.

ప్రశాంతమైన నిద్ర కొరకు చేయవలసిన ఉపాయములు

ఈ ఆధునిక ఒత్తిడితో కూడిన జీవనశైలి, దేశీయ, కుటుంబ మరియు ఉద్యోగ ఉద్రిక్తతలు మొదలైనవాటి వల్ల చాలా మందికి ప్రశాంతమైన నిద్ర అరుదైపోయింది. నిద్రకు సంబంధించిన ప్రకృతి నియమాలను విస్మరించడం మరియు ధర్మంలో పేర్కొన్న సంబంధిత ఆచారాలను పాటించకపోవడం వంటివి ప్రశాంతమైన నిద్ర రాకపోవడం అనే సమస్యకు మూలకారణంగా ఏర్పడ్డాయి.