రాబోయే ఆపత్కాలంలో రక్షణకై భక్తి పెంచుకోండి !

భవిష్యత్తులో ప్రపంచ యుద్ధాలు, అతివృష్టి-అనావృష్టి, వరదలు వంటి విపరీతాలను మనం ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ క్షణంలో వేల కొలది ప్రజల ప్రాణాలను బలి తీసుకొనే మహా భయంకర ఆపదల నుండి మనల్ని ఎవరు రక్షించగలరు ? కేవలం ఆ పరమాత్ముడు మాత్రమే. భగవంతుడు మనల్ని రక్షించాలి అని మనకు అనిపిస్తుంటే ఇప్పటి నుండే మనం సాధనను ప్రారంభించాలి, భగవంతుని భక్తులవ్వాలి. ‘నా భక్తులు ఎప్పటికీ నాశనమవ్వరు’ అని భగవంతుడే తెలియజెప్పారు.

మరిన్ని వివరాల కొరకు భక్తిని పెంచే సనాతన గ్రంథములను చదవండి !

Leave a Comment