జీవితంలో సాధన యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి !

  • సాధన వలన వ్యక్తి సాత్వికమై అతను రజ-తమతో కూడిన విషయముల నుండి (ఉదా. గంటల తరబడి టి.వి. చూడడం) దూరమగును.
  • సాధన వలన వ్యక్తిలో దేవుని ఎడల శరణాగత భావము మరియు కృతజ్ఞతా భావము వృద్ధి అగును మరియు నెమ్మదిగా అహంభావం యొక్క పొర నాశనమవుతూ చిరంతన ఆనందము పొందుటకు సాధ్యమగును.
  • సాధన నుండి ఇతరుల ఎడల ప్రీతి నిర్మాణమై వ్యక్తి మనస్సు శాంతమగును.

సనాతన సంస్థ ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలో నేర్పించును !

Leave a Comment