మనలోని స్వభావదోషాలను ఎలా దూరం చేసుకోవాలి ?

భగవంతుని వలె ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడానికి మనలోని దోషములను తీసి గుణములను పెంచుకోవడం చాలా అవసరం. ‘స్వయంసూచన’ పద్ధతి ద్వారా స్వభావదోషములను దూరం చేసుకోవచ్చును.

‘స్వయంసూచన’ అనగా ఏమిటి ? : అయోగ్య కృతులను మార్చి సరైన కృతులను చేయుటకు మన అంతర్మనస్సుకి సూచించడమే ‘స్వయంసూచన’ ఇవ్వడం. రోజులో 5 నుండి 6 సార్లు స్వయంసూచన ఇవ్వవలెను. దీని వలన మన ఆలోచనలలో మార్పులు వచ్చును మరియు కృతులు కూడా యోగ్యరీతిగా జరుగును.

Leave a Comment