నారాయణ బలి, నాగబలి చేయడం వెనుక ఉద్దేశం: విధి, పద్ధతి.

స్మృతులలో నారాయణ బలి, నాగబలి ఒకే ఉద్దేశం కోసం చెప్పబడడం వలన రెండు విధులనూ జతగా చేసే సంప్రదాయం ఉంది. నారాయణ-నాగబలి అనే జంట పేరు ఇదే కారణం వలన ప్రచలితమయ్యింది.

శ్రాద్ధ కర్మను ఎప్పుడు చెయ్యాలి ?

శ్రాద్ధ కర్మను ఒక ప్రత్యేక సమయంలో చేయడానికి వీలుకాలేదు, కాబట్టి శ్రాద్ధ కర్మను చేయలేదు అని చెప్పే అవకాశం ఇవ్వని ధర్మం హిందూ ధర్మం !