ముక్కోటి ఏకాదశి

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.

సేవ యొక్క సదవకాశం

సనాతన సంస్థ నిర్మిత సర్వవ్యాప్తమైన ఆధ్యాత్మిక గ్రంథాలను సర్వ భారతీయ మరియు విదేశీయ భాషల్లో ప్రచురించడానికి, గ్రంథాల రచనలో మరియు వ్యాపక సేవలో పాల్గొనండి !