యజ్ఞముల ప్రథమావతారములో వున్న ‘అగ్నిహోత్రము’ యొక్క వైజ్ఞానిక పరిశోధన !

అగ్నిహోత్రము యొక్క ప్రభావాలను పర్యావరణంపై అధ్యయనం చేయడానికి యూనివర్సల్‌ థర్మో స్కానర్‌ (యు.టి.ఎస్‌) అనే శాస్త్రీయ పరికరాన్ని ఉపయోగించి ‘మహర్షి అధ్యాత్మ విశ్వవిద్యాలయము ఒక పరీక్షను నిర్వహించారు.

డాక్టర్‌ ప్రమోద్‌ మోఘే చేసిన అగ్నిహోత్ర ప్రయోగము యొక్క ప్రభావాలు

డాక్టర్‌ ప్రమోద్‌ మోఘే పూణేలోని నేషనల్‌ కెమికల్‌ లాబొరేటరీస్‌లో రిటైర్డ్‌ సీనియర్‌ శాస్త్రవేత్త. అతను పూణేలో అగ్నిహోత్రముపై ప్రయోగాలు చేశారు.

అగ్నిహోత్రము : అణువిధ్వంసం నుండి రక్షణ

సూర్యోదయం మరియు సూర్యాస్తమయం వద్ద ఈ కర్మతో పాటు ఒక మంత్రాన్ని పఠించడం వాస్తవానికి అణు విధ్వంసము యొక్క హానికరమైన ప్రభావాలను అరికట్టగలదు. రాబోయే కాలాల గురించి ఆధ్యాత్మిక పరిశోధనల ద్వారా మాకు లభించిన సమాచారాన్ని బట్టి ఈ కర్మకు కూడా సంబంధము ఉంది.