భోగీ

భోగినాడు ఉదయం చిన్నా పెద్దలందరూ కలిసి కొత్తజీవితాన్ని ప్రారంభించేందుకు గుర్తుగా ఇంట్ళోని పాత చీపుర్ళు, విరిగిపోయిన చెక్క వస్తువులు మొదలగువాటితో భోగి మంటలు వేస్తారు. రోజున పిల్లలకు హారతిని ఇస్తారు. రేగిపండ్లు, మరమరాలు, ఎర్రముల్లంగి, చెరుకు ముక్కలు వీటన్నిటినీ కలిపి తలపై పోస్తారు. తరువాత పుణ్యస్త్రీలకు పసుపుకుంకుమలు ఇస్తారు. (మరిన్ని వివరాల కొరకు వీక్షించండి : సనాతన సంస్థ డి.వి.డి. ‘మకర సంక్రాంతి’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు )

శ్రీ దత్తాత్రేయ జయంతి

దత్తాత్రేయుని ఉపాసన ఎలా చేయవలెను ? పసుపు-కుంకుమ సమర్పించుట : ముందు పసుపు తరువాత కుంకుమ సమర్పించాలి. పువ్వులు సమర్పించుట : దత్తాత్రేయునికి జాజి, లిల్లి పువ్వులను సమర్పించాలి. అగర్బత్తి చూపించుట : శ్రీగంధం, మొగలి, కనకాంబరం లేదా హీనా వీటిలో ఏదైనా ఒక సుగంధము గల అగర్బత్తీని మూడు సార్లు తిప్పాలి. ప్రదక్షిణ చేయుట : ఏడు లేదా ఏడు గుణాంకములలో ప్రదక్షిణ చేయవలెను. (ఎక్కువ వివరణ కొరకు చదవండి : సనాతన లఘుగ్రంథం ‘దత్తాత్రేయుడు’ మరియు … Read more