గురు పూర్ణిమ సందర్భంగా శ్రీ చిత్శక్తి (శ్రీమతి) అంజలి ముకుల్ గాడ్గిల్ మరియు శ్రీ సత్శక్తి (శ్రీమతి) బిందా నీలేష్ సింగ్‌బాల్ వీరి సందేశం (2022)

భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు మీ ప్రయత్నాలను పెంచుకోండి! – శ్రీచిత్శక్తి (శ్రీమతి) అంజలి ముకుల్ గాడ్గిల్
మీ శక్తి మేరకు ధర్మ స్థాపనకు సహకరించండి ! – శ్రీసత్శక్తి (శ్రీమతి) బిందా నీలేష్ సింగ్‌బాల్, సనాతన్ ఆశ్రమం, రామనాథి, గోవా

గురుపూర్ణిమ సందర్భంగా పరాత్పర గురువు డా. ఆఠవలె గారి సందేశం (2022)

గురుపూర్ణిమ తర్వాత వచ్చే మహా సంక్షోభ సమయంలో సురక్షితంగా ఉండటానికి గురువంటి సాధువుల మార్గదర్శకత్వం ప్రకారం సాధన చేయండి !

గురు పూర్ణిమ నిమిత్తంగా పరాత్పర గురువు డా. జయంత్‌ ఆఠవలె గారి సందేశము (2021)

గురు పూర్ణిమ అనునది గురువుల పట్ల కృతజ్ఞత వ్యక్త పరచే దినం. ఈ రోజు భక్తి- శ్రద్ధ గల ప్రతి హిందువు ఆధ్యాత్మిక గురువుల పట్ల కృతజ్ఞతగా భావించి తన స్తోమతనుసారంగా శరీరము-మనసు- ధనములను సమర్పించును. ఆధ్యాత్మికతలో తనువు, మనస్సు మరియు ధనమును త్యాగము చేయుటకు అనన్యసాధారణమైన ప్రాముఖ్యత కలదు; కాని గురుతత్వమునకు తమ శిష్యుల తనువు-మనస్సు-ధనమును త్యాజించటం ఒక్కరోజు మాత్రమే కాకుండ, సర్వస్వాన్ని త్యాగము కావలసి వుంటుంది. సర్వస్వాన్ని త్యాగము చేయనిచో మోక్షప్రాప్తి కాదు. కావున ఆధ్యాత్మిక ప్రగతిని కోరువారు సర్వస్వాన్ని త్యాగము చేయవలెను…