వరదలు తగ్గాక తిరిగి ఇంటికి వెళ్లే ముందు, వెళ్లిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

వీరు ఇళ్లకి చేరే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ? వారి ఇళ్లను క్రిమి సంహారము ఎలా చేసుకోవాలి ? ఆరోగ్యమును ఎలా కాపాడుకోవాలి ? ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరాలు ఈ దిగువనివ్వబడ్డాయి.

తుఫాను(సుడిగాలి, కుండపోత వర్షముతో కూడిన) లాంటి నైససర్గిక ఆపదలను ఎదుర్కోడానికి చేయబడే సంసిద్ధత మరియు ప్రత్యక్షంగా ఆపత్కాల పరిస్థితిలో ఆచరించవలసిన కృతువులు

తుఫానులు, అతివష్టి (భారీ వర్షాలు), భూకంపాలు వంటి నైసర్గిక ఆపదలను మనం ఎప్పుడు ఎదుర్కోవలసి వస్తుందో అంచనా వేయడం కష్టం. ఇలాంటి విపత్తులు ఏ క్షణంలోనైనా ఉద్భవించవచ్చు. అందువల్ల, సంసిద్ధత అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని, అందరు ఇక్కడ ఇచ్చిన సూచనలను తప్పకుండా పాటించవలెను.